Followers

Sunday, 16 December 2018

Konaseema high alert *cyclone *

*హెచ్చరిక... హెచ్చరిక...* రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర లో *ఫెతాయ్* తుఫాన్ బీభత్సం సృష్టించ బోతుంది.... కాబట్టి ... పూరి గుడిసెలు ,రేకుల షెడ్డులు, పెద్ద పెద్ద చెట్ల దగ్గర నివాసం ఉన్నవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండండి....,.. గాలి వీచే సమయంలో వాటి దగ్గర ఉండకండి... 3 రోజుల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం జరిగే అవకాశం ఉంది... నిత్యావసర సరుకులకు ఆటంకం ఏర్పడుతుంది... పిల్లలకు,పెద్దలకి అవసరమైన వస్తువులన్నీ తెచ్చి పెట్టుకోండి..., అరటి చెట్లకి బలంగా తాళ్ళు కట్టి కాపాడుకోండి..., కొబ్బరి చెట్ల కింద నిలబడకండి.... దోమల బెడద ఎక్కువయ్యే అవకాశం ఉంది... కాబట్టి mosquito కాయిల్స్ తెచ్చుకోండి,వైరల్ జ్వరాలు ,జలుబు దగ్గులు వచ్చే అవకాశం ఉంది గనక వాటి కి సరిపోయే మందులు తెచ్చుకోండి.... ఎవరో వస్తారు... ఏదో చేస్తారు అని ఎదురు చూడకండి...,. మీరే సైనికులుగా మీ ఇళ్ల దగ్గర్లో చెట్లు పడితే మీరే శుభ్రం చేసుకోండి... పిల్లల్ని బయటికి పంపకండి.... శ్రీకాకుళం లో *తిట్లీ*... చూసాం, నాగపట్నం లో *గజ* ...చూసాం..., ఇప్పుడు కోస్తాంధ్ర లో *ఫెతాయ్* చూడబోతున్నాం... ఎదుర్కొందాం...., ఆ సత్తా మనలో ఉంది...., ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తే.... ఉన్న ఆస్తులు నేల పాలవుతాయ్..... *వీలైనంత త్వరలో ఈ మెసేజ్ అందరికీ చేరేలా.... షేర్ చేయండి....* మీ... శ్రేయోభిలాషి Manoj Kankatala

No comments:

Post a Comment