🕉️ "అగ్నిష్టోమ యాగ మహోత్సవాహ్వాన శుభ పత్రిక"🕉️
🚩 లోకకళ్యాణార్థం శ్రీమతి సీతానాగమహాలక్ష్మి & శ్రీ ఆకెళ్ళ వ్యాఘ్రేశ్వర వేంకటరామ సూర్య సుబ్రహ్మణ్య నరసింహ హవిర్యాజి శర్మ పుణ్య దంపతులు వ్యాఘ్రేశ్వరం గ్రామంలో "అగ్నిష్టోమ యాగము" 11/03/2024 నుండి 15/03/2024 వరకు చేయ సంకల్పించినారు..
🙏🏼 కావున తామెల్లూరు సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి సంకల్పం నుండి అవబృధాంతాము యావత్తు కార్యక్రమములు తిలకించి మా ఆతిధ్యము స్వీకరించి యజ్ఞేశ్వరానుగ్రహమునకు పాత్రులు కావలిసినదిగా కోరుచున్నాము
No comments:
Post a Comment