వీలయితే ఓసారి అంబాజీపేట వెళ్లండి. అక్కడ పొట్టిక్కలు తినండి.అమలాపురం దగ్గర్లోని అంబాజీపేట... పొట్టిక్కలకు ఫేమస్.
ఇక్కడ తయారయ్యే పొట్టిక్కలు.. ఇడ్లీలాంటివే. కానీ ప్రత్యేకమైనవి. ఇవి కూడా ఇడ్లీ లాగానే ఆవిరిపై వుడుకుతాయి. అయితే, పనస ఆకుల్లో చుట్టి వండుతారు వీటిని.
ఇడ్లీలాగానే వుండే ఈ వంటకానికి ఇడ్లీకన్నా ఎక్కువ డిమాండ్ వుంటుంది.
కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు పొట్టిక్కలంటే పడిచస్తారు. పొట్టిక్కలకు ఆ రుచి... పనస ఆకులోంచి రావడంతోపాటు..
చట్నీలతో అద్దుకోవడంలో ద్విగుణీకృతం అవుతుంది. కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దబ్బకాయ చట్నీలతో నంజుకొని పొట్టిక్కలు తింటే... ఆ రుచే వేరు.
అంబాజీపేటకు దరిదాపుల్లోనూ వుంటాయి పొట్టిక్కలు.... అమలాపురం చుట్టు పక్కల కూడా ఇవి దొరుకుతాయ్.. (కొంకాపల్లి,వెంకటరమణ థీయేటర్).. తింటే... దాని రుచి అదుర్స్.

No comments:
Post a Comment