Followers

Monday, 4 March 2024

అగ్నిష్టోమ యాగ మహోత్సవాహ్వాన శుభ పత్రిక

🕉️ "అగ్నిష్టోమ యాగ మహోత్సవాహ్వాన శుభ పత్రిక"🕉️ 🚩 లోకకళ్యాణార్థం శ్రీమతి సీతానాగమహాలక్ష్మి & శ్రీ ఆకెళ్ళ వ్యాఘ్రేశ్వర వేంకటరామ సూర్య సుబ్రహ్మణ్య నరసింహ హవిర్యాజి శర్మ పుణ్య దంపతులు వ్యాఘ్రేశ్వరం గ్రామంలో "అగ్నిష్టోమ యాగము" 11/03/2024 నుండి 15/03/2024 వరకు చేయ సంకల్పించినారు..
🙏🏼 కావున తామెల్లూరు సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి సంకల్పం నుండి అవబృధాంతాము యావత్తు కార్యక్రమములు తిలకించి మా ఆతిధ్యము స్వీకరించి యజ్ఞేశ్వరానుగ్రహమునకు పాత్రులు కావలిసినదిగా కోరుచున్నాము

Sunday, 12 June 2022

వ్యాఘ్రేశ్వర స్వామి వారి జీర్ణోద్ధరణ

శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి వారి జీర్ణోద్ధరణ, పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీమతి & శ్రీ బులుసు సుబ్రహ్మణ్య వ్యాఘ్రి శ్రీనివాసు దంపతులచే "జలాధివాసం" కార్యక్రమము

వ్యాఘ్రేశ్వరం

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరం గ్రామమునందు ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి స్వయంభువుగా వేంచేసియున్న "శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరి సమేత వ్యాఘ్రేశ్వరస్వామి" వారికి జరుగుతున్న మరో మహా పుణ్యకార్యం. 🙏🏼 కావున అందుబాటులో ఉన్నవారందరూ కూడా వ్యాఘ్రేశ్వరం దేవాలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్న జప తప హోమాది కార్యక్రమములు తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించ ప్రార్థన.

Tuesday, 9 November 2021

కార్తీక మాస పల్లకీ సేవ

కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని మన వ్యాఘ్రేశ్వరం గ్రామం నందు శ్రీ శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి, శ్రీ శ్రీ శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మదన గోపాల స్వామి వార్ల పల్లకీ సేవ....08.11.2021

Friday, 8 January 2021

Wednesday, 30 December 2020

Save Hindu Culture

🔴 నాకు నూతన సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ! 👉 #SayNoTo 31st December